Dr. K. Laxman said that it was the duty of the BJP to end the dictatorial rule of Chief Minister Chandrasekhar Rao in Telangana. Dr K Laxman clarified that the arrest of BJP state president Bandi Sanjay was being taken seriously and that there would be constitutional action against the CM.
#drklaxman
#telangana
#cmkcr
#bjptelangana
#trsparty
తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియంత పాలనను అంతం చేయడమే బీజేపి కర్తవ్యమని డా.కే.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్నామని, సీఎం పైన రాజ్యాంగబద్దమైన చర్యలు ఉంటాయని డా.కే.లక్ష్మణ్ స్పష్టం చేసారు.